గసగసాలను మనం ఎక్కవగా వంటలో వాడుతుంటాము. సుగంధ ద్రవ్యాలలాగే గసగసాలు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. గసగసాలను కూడా పూర్వ కాలంలో మందుల తయారీలో వాడేవాళ్లు. ఇక వీటి కలిగే ప్రయోజనాలు తెలియక చాలా మంది మసాలా ఐటెమ్స్ కొనుక్కుంటారు. అంతేకాదు.. గసగసాలను ఎక్కువగా కొనేందుకు ఇష్టపడరు. కానీ గసగసాల వలన ఆరోగ్యానికి తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.