నేటి సమాజంలో చాల మంది సరైన సమయాన్ని తిన్నాక అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. అయితే సాధారణంగా మన వంటిట్లో దొరికే పదార్థాలతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే విషయం చాలా మందికి తెలియదు. వంటింట్లో ఉండే పదార్థాలే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిల్లో తినే సోడా ఒకటి. నూనె వంటకాలను వండుకున్నప్పుడు తినేసోడాను వాడుతాము.