కరోనా వచ్చిందని చెప్పే సంకేతాలు ఏవంటే..శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పి,ఆక్సిజన్ స్థాయి తగ్గడం,మైకము లేదా గందరగోళం అనిపించడం,మరికొందరిలో వైరస్ సోకిన వ్యక్తులలో పెదాలు నీలిరంగులో మారడం లేదా ముఖం ఒక్క కొన్ని ప్రాంతాలు నీలిరంగులో మారడం జరుగుతుంది. కాబట్టి లక్షణాలు ఎప్పుడు తేలికగా తీసుకోకూడదు