ప్రతి రోజూ నిత్యం మనం తీసుకునే ఆహారంలో తీపి, పులుపు, వగరు, చేదు, కారం, ఉప్పు వంటి ఈ ఆరు రుచులను తక్కువగా తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు..