వయసు పైబడిన వారు ప్రతి రోజు కోడి గుడ్లు, చేపలు , అవకాడో, బెర్రీలు, బీట్రూట్ వంటివి వారు తినే రోజు వారి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అయితే తక్కువ మొత్తంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.