జియాంగ్ జిన్ మెంగ్,జియేచెన్నర్ వీరిద్దరూ చేసిన రీసెర్చ్ లో యూనివర్సల్ వ్యాక్సిన్ ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ భాగాన్ని వైరల్ ఫ్యూజన్ పెప్టైడ్ అని పిలుస్తారు. ఇక దీనిని లక్ష్యంగా చేసుకొని, సూపర్ వ్యాక్సిన్ ను తయారు చేశారు. సాధారణంగా ఈ వైరల్ ఫ్యూజన్ పెప్టైడ్ యూనివర్సల్ గా అన్ని కరోనా వైరస్ లపై పోరాడుతుంది. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మనలో రోగనిరోధక శక్తి పెరిగి , కరోనావైరస్ లను అంతం చేయగల శక్తి మనకు వస్తుందట.. ఇక ఆ వ్యాక్సిన్ పేరు SARS - CoV -2..