చెరకు రసాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల అలసట నీరసం ఇట్టే పోతాయి ఇక అందం విషయంలో చెరకు రసంలో కొద్దిగా ముల్తాని మట్టిని కలిపి ,పేస్టులా చేసుకుని ముఖానికి పట్టిస్తే ,చర్మం పై ఉన్న మచ్చలు తొలగిపోతాయి. ఇక అంతే కాకుండా ఇందులో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు చర్మ కణాలను పునరుజ్జీవింప చేస్తాయి.