బరువు తగ్గాలనుకొనే వారు చపాతీని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవాలి.చపాతీల లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది . కాబట్టి చపాతీలు తిన్న తర్వాత మరే ఆహారం పైన దృష్టి మల్లదు. తద్వారా ఆహారం తక్కువ తీసుకుంటారు . ఇక అంతే కాకుండా జ్వరంతో బాధపడుతున్న వారు కూడా చపాతీలు తినాలి. వీటిలో ఉండే పోషకాలు జ్వరం వచ్చినప్పుడు శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. తద్వారా జ్వరం తగ్గుతుంది.