ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోవాలి అని అనుకుంటున్నారు వారు రెండు రోజుల ముందు మద్యం సేవించరాదు. పొగ త్రాగరాదు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు ఈ వ్యాక్సిన్ కి దూరంగా ఉండాలి. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు పని ఎక్కువగా చేయకూడదు. ప్రోటీన్ ,జింక్ వంటి పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి.