క్రాన్బెర్రీస్ తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది. వీటిలో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లు ఎర్రగా ఉండి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక వీటి రుచి కొద్దిగా పుల్లగా, కొద్దిగా వగరుగా ఉండే ఈ పండ్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది.