ఇంట్లో ఒకరికి కరోనా పాజిటివ్ వస్తే , మిగిలిన కుటుంబసభ్యులంతా కరోనా మందులు వేసుకోవాలా ..? అని.. అయితే ఇందుకు సమాధానం "వాడాలి" అని చెప్పవచ్చు . ఎందుకంటే మిగతా కుటుంబ సభ్యులంతా కరోనా టెస్ట్ చేయించుకున్న , చేయించుకోకపోయినా, ఒకవేళ టెస్ట్ చేయించుకున్న తర్వాత నెగిటివ్ వచ్చినా, ఆ లక్షణాలు ఉన్నా ,లేకున్నా డాక్టర్ సూచన మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే కొందరిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది .వాళ్లు ఇన్ఫెక్షన్ కు గురైనా లక్షణాలు ఉండకపోవచ్చు. ఎలాంటి ఇబ్బంది పడకపోవచ్చు . అలాగే ఈ లక్షణాల నుండి బయట పడటానికి కొంత సమయం కూడా పట్టొచ్చు . కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా యాంటిబయాటిక్ మందులు వాడితే సీరియస్ కాకుండా ఉండవచ్చు..