గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ నర్సరీ యజమాని ఈ విషయాన్ని గుర్తించాడు. ఈ మొక్కలు చూడటానికి చాలా అందంగా ఉండడమే కాకుండా ఈ మొక్కలు ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయని అంటున్నారు.ఈ మొక్కల ధర రూ.50 నుంచి రూ.500 మధ్య ఉంటుంది. ఈ నర్సరీ మొక్కలను రోజుకు 80 నుంచి 90 దాకా చాలా మంది వచ్చి ఆక్సిజన్ మొక్కలు ఇంటికి తీసుకువెళ్తున్నారట. అయితే కొంతమంది ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు రాత్రివేళ ఎక్కువ కార్బన్డయాక్సైడ్ విడుదల చేస్తాయని, అది ప్రమాదకరమని ఒక పుకారు లేపారు. అలాంటివి నమ్మకండి .అలా జరగదు.. పగలైనా, రాత్రయినా అవి ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. ముఖ్యంగా మనీప్లాంట్ అంటారా అది కూడా 24 గంటలూ ఆక్సిజన్‌ను రిలీజ్ చేస్తూనే ఉంటుందట.