కరోనా వచ్చిన వారికి కావలసింది ముందు వైద్యం కాదు ,వారిలో మనోధైర్యం. ఒకవైపు వైద్యం అందిస్తూనే, మరొకవైపు మానసికంగా వారిని ఉత్తేజితుల్ని చేయాలి. అప్పుడే వారు త్వరగా కోలుకోవడానికి వీలవుతుంది.