రాత్రిపూట మనం ఆహారం తీసుకునేటప్పుడు పెరుగు తీసుకోకూడదు. ఉదయం లేవగానే టీ తాగేటప్పుడు అందులో లవంగాన్ని వేసుకొని తాగడం వల్ల కరోనాను రాకుండా అడ్డుకోవచ్చు. అప్పుడప్పుడు ఇంట్లో కర్పూరం, సాంబ్రాణి , దూపం వంటి వాటితో పొగ వేయడం వల్ల కరోనాను దరిచేరనివ్వదు.