గుర్మార్ ఆకులలో యాంటీఆక్సిడెంట్ గుణాలు, యాంటీ డయాబెటిక్ లక్షణాలు, యాంటీ అథెరోస్క్లెరోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ వీటిని తినడం వల్ల డయాబెటిస్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు సైతం చెక్ పెట్టవచ్చు.