ఒక టీ స్పూన్ మెంతిపొడి లేదా మెంతి ఆకులు, ఒక ఉసిరికాయ, అర గ్లాసు నీటిని తీసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలిపి , పేస్టులా తయారు చేసుకోవాలి. ఇక ఈ మిశ్రమానికి కాస్త నీటిని జోడించి , బాగా మరిగించాలి. ఆ తర్వాత వడగట్టి, ప్రతి రోజు ఉదయాన్నే తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.అయితే ఈ రసాన్ని భోజనం తో తీసుకోకూడదు ఉదయం మధ్యాహ్నం తీసుకోవడం మంచిది.