మావిడాకులను రసం చేసుకొని తాగడం వల్ల హై బీపీ, దగ్గు, గాయాలు , పుండ్లు, ఇతర చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా ఉంటాయి.