నిమ్మ పండు,నేరేడు పండ్లు,బొప్పాయి పండు,కీర,అనాస పండు,స్ట్రాబెర్రీలు,గోరువెచ్చని నీరు ఇలాంటివి మనం తీసుకునే ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల ,శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.