ఆముదం ప్రతిరోజు వాడడం వల్ల మలబద్ధకం, గాయాలు, పుండ్లు, జుట్టు రాలడం, నోటిలో సూక్ష్మక్రిములు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలన్నింటినీ దూరం చేసుకోవచ్చు.