ఇంట్లో ఉపయోగించే తెల్ల ఉప్పుకు ప్రత్యామ్నాయంగా నల్ల ఉప్పు ను ఉపయోగించడం వల్ల నల్ల ఉప్పు వాడటం వల్ల శరీరంలో ఉండే సూక్ష్మక్రిములను నశిస్తాయి.శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు భాగాలను కరిగిస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి రోజు తీసుకోవడం వలన తగిన ఫలితం లభిస్తుంది.