సపోటా పండ్లు తినడం వల్ల కంటి చూపును మెరుగుపడుతుంది.సపోటా లో A విటమిన్ అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ వృద్ధాప్యంలో కూడా కంటిచూపును మెరుగుపరుస్తుంది.సపోటాలో ఏ, సి విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల తక్షణ శక్తిని ఇవ్వడంలో ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా క్రీడాకారులకు సపోటా పండ్లు తినడం వల్ల వెంటనే శక్తిని పొందవచ్చు.