ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు ,ఎండు ద్రాక్ష మిశ్రమాన్ని క్రమంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది.ఈ మిశ్రమం శరీర ఎముకలను బలోపేతం చేయడంలో ఎంతో ప్రభావం చూపుతుంది.శరీరంలో కీళ్ళ వాపు సమస్యతో బాధపడుతున్నవారు పెరుగు, ఎండు ద్రాక్షలు కలిపిన మిశ్రమాన్ని తీసుకోవడంవల్ల ఆ సమస్య నుండి విముక్తి కలుగుతుంది.