చింత చిగురును ఆహారంలో చేర్చుకోవడం వల్ల చింత చిగురు లో ఫైబర్ కంటెంట్ ఉండడం వలన మలబద్ధకం సమస్యను పూర్తిగా తొలగిస్తుంది. దీంతో విరేచనం సులభం అయ్యేలా చూస్తుంది.పైల్స్ ఉన్నవారు, జీర్ణాశయ సంబంధ సమస్యలు ఉన్నవారికి చింతచిగురు బాగా పని చేస్తుందని చెప్పవచ్చు.చింత చిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడంతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె జబ్బులు వంటివి రాకుండా కాపాడుతుంది.