అమెరికాలోని వాషింగ్టన్ లోని పరిశోధకులు చేసిన పరిశోధనలో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. ఎసిడిటి మాత్రలు వాడుతున్న దాదాపు 2,75,000 మందిపై వీరు పరిశోధనలు చేశారు. వారిలో ఎసిడిటి మాత్రలు వేసుకునే వారిలో మరణం రేటు 50 శాతం పెరుగుతుందని తేల్చారు.