తీవ్రమైన అలసట, నీరసం వస్తున్నాయా? ఇలా మీకు అనిపిస్తే మీ శరీరంలో చక్కెర ఎక్కువగా ఉందని తెలుసుకోవాలి. ఒకవేళ అలా గనుక ఉంటే మీకు డయాబెటిస్ వస్తుంది అని అర్థం.తరచూ జలుబు, ఫ్లూ జ్వరం వస్తుంటే , మీ శరీరంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని అర్థం. చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగించి అలా తరచూ జలుబు, ఫ్లూ, జ్వరం వంటివి వస్తుంటాయి.