బరువు తగ్గాలనుకునేటప్పుడు ఎక్కువమంది కోడిగుడ్డును తమ డైట్ లో చేర్చుకొని ఉంటారు. కానీ గుడ్లను ఉడికించిన తరువాత తెల్ల భాగం అలాగే పచ్చ భాగం రెండింటినీ తినాలి. అలాగే కోడిగుడ్లను ఎక్కువగా ఉడికించకూడదు. అంతేకాకుండా కోడిగుడ్లతో తయారుచేసుకునే వంటలలో కేవలం కొబ్బరి నూనెను మాత్రమే ఉపయోగించాలి..