బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ కరోనా తో పాటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కొంతమంది వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి లేదా డయాబెటిస్ లేదా హెచ్ఐవి ఉన్న వాళ్లకి ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ యొక్క లక్షణాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.