కోవిడ్ వచ్చిన వారు డీహైడ్రేషన్ బారిన పడతారు. అయితే అలా జరగకుండాఉండాలంటే ఓఆర్ఎస్ ద్రావణం తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో శరీరం కోల్పోయిన ద్రవాలు,ఎలక్ట్రోలైట్స్ తిరిగి అందుతాయి. తద్వారా కోవిడ్ పై పోరాడేందుకు శరీరానికి కావాల్సిన శక్తి, పోషకాలు కూడా లభిస్తాయి. తద్వారా త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఓఆర్ఎస్ ద్రావణం తాగాలని చెబుతున్నారు