డయాబెటిస్ వున్న వారు కొన్ని వేపాకులను 5 నిమిషాల పాటు ఉడికించాలి. వేపాకులు మెత్త పడినట్లు మారగానే, అందులో ఉండే నీరు ఆకుపచ్చగా మారుతుంది. ఆ నీటిని వడకట్టి, ఏదైనా బాటిల్ లో పోసుకొని రోజుకు రెండుసార్లు తాగాలి. ఇలా రోజు తాగడం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు.