కిడ్నీలో రాళ్లు ఏర్పడి ఇబ్బంది పడుతుంటే,ఉదయం పూట పరగడుపున కొంత కొండపిండి ఆకును తీసుకొని, బాగా దంచిన తర్వాత , వచ్చే రసాన్ని ఒక గ్లాసు లో వేసుకొని, అందులోకి జిలకర, పటిక బెల్లం ( పొడిగా తయారు చేసుకొని) కొండపిండి రసంలో కలుపుకొని , కనీసం వారం అయినా సేవిస్తే 15 రోజులకి రాళ్లు కరిగిపోవడం జరుగుతుంది.