అరటి మొక్క విరిగినప్పుడు అందులో ఉండే తెల్లటి దిండు లాంటి ఈ పదార్థాన్ని తినడం వల్లగోళ్ళు కొరికే అలవాటు ఉన్నవారు ఈ అరటి చెట్టు లోని మధ్యభాగాన్ని తినడం వల్ల కడుపులోని మలినాలు, వెంట్రుకలు తొలిగిపోతాయి.అంతేకాకుండా మలబద్దక సమస్యతో బాధపడుతున్న వారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీరంలో పేరుుపోయిన కొవ్వును కరిగించే శక్తి ఉందని పురాతన కాలం నుంచి ప్రజలు విశ్వసిస్తున్నారు. అరటి దిండుతో చేసిన రసం తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ సమస్య తగ్గుతుంది. అరటి పండ్లలో పొటాషియం కంటెంట్ మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుంది.