ఊబకాయం ఉన్న పిల్లలపై కరోనా థర్డ్ వేవ్ ఎక్కువ ప్రభావం చూపిస్తుందని పిల్లల డాక్టర్ షర్మిల చెబుతున్నారు.