జూన్ 8,10 మధ్య అమెరికాలో జరిగిన 180వ ఎకౌస్టికల్ సొసైటీ ఆఫ్ అమెరికా సమావేశంలో యూఎస్ఏ కు చెందిన స్వచ్ఛంద సంస్థ "ది క్వైట్ మెంబెర్ డేనియల్ పింక్ "70 డిసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దం వినడం వల్ల పిల్లలు, యువతకు అంత మంచిది కాదని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఫ్యాక్టరీల నుంచి వెలువడే శబ్దం , అందులో పనిచేసే కార్మికులకు 85 డెసిబెల్ శబ్దం వరకు వాళ్లకి ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ ఈ శబ్దం వల్ల చిన్న పిల్లలలో ఎక్కువ ప్రమాదం ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు పిల్లలు హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ వంటి పరికరాలను ఉపయోగించడం తగ్గించమని ఆయన చెప్పారు.