కరోనా టీకా లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తుందని.. పురుషుల్లోని వీర్య కణాల సంఖ్యను టీకా తగ్గిస్తుందని కూడా అపోహలు ఉన్నాయి. ఈ అంశాలపై తాజాగా అమెరికాలో ఓ ఓ అధ్యయనం జరిగింది. 18-50 ఏళ్ల మధ్య వయసున్న 45 మంది వాలంటీర్లపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మియామి పరిశోధకులు ఈ స్టడీ నిర్వహించారు.