చెన్నైలోని మందలూరు ప్రాంతంలో ఉన్న అరినగర్ అన్నా జూలాజికల్ పార్క్ లోని నాలుగు సింహాల కు కరోనా డెల్టా వేరియంట్ వచ్చినట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరిగింది. ఈ విషయాన్ని జూలాజికల్ పార్క్ అధికారులు స్పష్టం చేశారు.