అర్ధరాత్రి లో టాయిలెట్ కి వెళ్లడం, నడుస్తూ ఫోన్ మాట్లాడడం, ఎక్కువసేపు స్నానం చేయడం, తీవ్రమైన ఒత్తిడికి గురికావడం, ఎక్కువసేపు స్క్రీన్లను చూస్తూ ఉండడం, తలనొప్పి వచ్చినప్పుడు జండూబామ్, అమృతాంజన్ వంటివి ఎక్కువగా వాడడం, పెయిన్ కిల్లర్ టాబ్లెట్లను అధికంగా ఉపయోగించడం, చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడడం వంటివి చేయకూడదు.