నాలుగు లీటర్ల కంటే ఎక్కువ నీటిని తాగడం వల్ల మూత్రపిండాలపై భారం పడి మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఎక్కువ నీరు త్రాగడం వల్ల మన శరీరంలోని సోడియం తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవడం వల్ల అది మన మెదడుపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా మెదడువాపు కూడా మొదలవుతుంది.