ప్రతిరోజూ పరగడుపున అల్పాహారంలో మొలకెత్తిన గింజలు, ఉడికించిన కోడిగుడ్లు, బాదం, తేనె, నానబెట్టిన వేరుశనగ విత్తనాలు తినడం వల్ల రోజంతా హుషారుగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.