గోరుచిక్కుడు తరచూ తినడం వల్ల, రక్త ప్రసరణ మెరుగు పడడం, మెదడు పనితీరును పెంచడం, గుండె జబ్బులు రాకుండా చేయడం, రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది.