బీరకాయలు తినడం వల్ల శరీరం లో వేడి తగ్గుతుంది. డయాబెటిస్, గుండె సమస్యలను తగ్గించగల శక్తి ఈ బీరకాయకు ఉంది. మలబద్ధక నివారిణి గా కూడా పనిచేస్తుంది.