సొరకాయను వండుకొని తినడం కన్నా, జ్యూస్ చేసుకొని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. జ్యూస్ తాగడం వల్ల కంటి సమస్యలు, గుండెపోటు, యూరినరీ సమస్యలు, మలబద్దకం సమస్యలు వంటి ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చు