నేరేడు చెట్టు యొక్క ఆకులు కషాయంలా చేసుకొని తాగడం వల్ల నోటి లోపల పుండ్లు, గాయాలు,జ్వరం,మూత్రం వచ్చేటప్పుడు మంట వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.