రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు నిలిచిపోనున్న తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్స్. యూపీఎస్ స్థాయి పెంపు నేపథ్యంలో అంతరాయం.