భోజనం తరువాత స్నానం చేయడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక, ఆ ప్రభావం జీర్ణాశయం పై పడుతుంది. తర్వాత ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. అందుకే ప్రతి ఒక్కరు ఆహారం తినక ముందే స్నానం చేయడం ఉత్తమం.