చెన్నైః అభిమానులతో రజనీకాంత్ సమావేశం. అభిమానులు మళ్లీ పాలిటిక్స్ గురించి అడుగుతున్నారు. సమావేశంలో పొలిటికల్ ఎంట్రీపై చర్చిస్తా. సమావేశం తరువాత ఏం మాట్లాడుకున్నామో చెబుతాం-రజనీకాంత్.