బియ్యపు గింజలపై ఉన్న పొట్టు మీద కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేతనే తవుడు గానుగ ఆడిస్తే నూనె వస్తుంది. అంతేకాకుండా అందులోనే పీచు పదార్ధాలు ఎక్కువగానే ఉంటాయి. విటమిన్స్ మరియు బికాంప్లెక్స్ వంటి పోషకాలు కూడా ఉంటాయి.