వేరుశెనగ గింజలు, ఎండు ఖర్జూరం, పచ్చికొబ్బరి, తెల్ల నువ్వులు, పుచ్చ గింజలు వీటన్నింటిలో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి కాబట్టి వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా బలిష్టంగా ఉండవచ్చు.