ఆరెంజ్-క్యారెట్,పండ్లు, కాయకూరలు,బొప్పాయి కాయ, నిమ్మరసం,పైనాపిల్ - పాలు,జామకాయ - అరటికాయ వీటిని ఒకేసారి కలిపి తినకూడదు. తింటే విరేచనాలు, గ్యాస్ ట్రబుల్, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు వంటి వచ్చే సమస్యలు ఉన్నాయి.