పెరుగులో ఉండే క్యాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. అంతే కాకుండా శరీరాన్ని చల్లబరిచే గుణం కూడా పెరుగుకు ఉంది. అందుచేతనే పెరుగన్నాన్ని మూడు పూటలా తింటుంటారు.