ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కు చెందిన డాక్టర్ సమిరన్ పాండా కీలక విషయాలు వెల్లడించారు. కరోనా థర్డ్ వేవ్ మనదేశంలో ఆగస్టు చివరి వారంలో వచ్చే అవకాశం ఉందని అన్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ చూపించినంత ప్రభావం మాత్రం ఉండకపోవచ్చని సమరిన్ భావించారు.